<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[V1]
 నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
 నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు
 పాపము చేయను మోసము చేయను
 ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను
 బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
 మంచి చేసెద దేవుని మహిమ పరచెద</lyrics>
<title>నా చిన్ని హృదయమందు</title>
<hymn_number>4</hymn_number>
</song>